సీతారాముల కళ్యాణంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శనం
Published on 27 Mar 2026, 09:45 PM 49
JH-25186
జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం మరియు రూరల్ మండలాలలో శ్రీ రామ నవమి సందర్భంగా పలు ఆలయాలలో శ్రీ సీతా రాముల కళ్యాణ మహోత్సవం లో పాల్గొని స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పుష్ప దంపతులు పోచారం శంభురెడ్డి మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, నాయకులు పోచారం సురేందర్ రెడ్డి బాన్సువాడ రూరల్ మండలం పోచారం, కొల్లూరు, తీర్మలాపుర్, బాన్సువాడ పట్టణంలోనీ శ్రీరామ కాలనీ, కోటగిరి మండలం కోటగిరి ( మీర్జపూర్ ), ఎక్లాస్ పూర్ క్యాంప్, బీర్కూర్ మండల కేంద్రంలోనీ రామాలయంలో శ్రీ సీతరాముల వారిని దర్శించుకున్నారు ఈ కళ్యాణ మహోత్సవం లో ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
