రేపు కేసీఆర్ జగిత్యాల టూర్.. కీలక భేటీ, సభ షెడ్యూల్ రెడీ
Published on 19 Apr 2026, 11:06 PM 7
JH-14635
జనహితం న్యూస్: బీఆర్ఎస్ అధినేత K. Chandrashekar Rao రేపు సాయంత్రం 4:45 గంటలకు ఎర్రవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో జగిత్యాలకు బయలుదేరనున్నారు.
జగిత్యాల కలెక్టరేట్ సమీపంలోని హెలిప్యాడ్‌లో దిగిన అనంతరం, అక్కడి నుంచి నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.
అనంతరం సాయంత్రం 6 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి సభా ప్రాంగణానికి వెళ్లి సభలో పాల్గొననున్నారు.
👉 Read Also
ఈ పర్యటనకు సంబంధించి స్థానికంగా విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి.
