హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
అంబేద్కర్ జయంతి వేడుకల్లో తెల్లం బాలరాజు… ఘనంగా నివాళులు JH-29242

జనహితం న్యూస్, పోలవరం: ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం ముప్పినవారిగూడెం బుట్టాయిగూడెం మండలం పోలవరం నియోజకవర్గం  భారత రాజ్యాంగ నిర్మాత, మహానేత గారి 135 వ జయంతి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. 

సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం అనే విలువలతో సమాజానికి దారిచూపిన మహనీయుడు. అవకాశం లేని వారికి అవకాశాలు కల్పించడానికి జీవితాన్ని అంకితం చేసిన మహాగురు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్.

ఈ రోజున ఆయన చూపిన మార్గంలో నడుస్తూ, సమాన హక్కుల సమాజ నిర్మాణానికి మనం కట్టుబడి ఉండాలి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అభిమానులు పాల్గొని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నివాళులర్పించడం జరిగింది.

Click to join Whatsapp channel
Janahitham News
అంబేద్కర్ జయంతి వేడుకల్లో తెల్లం బాలరాజు… ఘనంగా నివాళులు
అంబేద్కర్ జయంతి వేడుకల్లో తెల్లం బాలరాజు… ఘనంగా నివాళులు

→ కొవ్వలి రవితేజ - రిపోర్టర్