హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
ఆపదలో అండగా ప్రభుత్వం - సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ JH-43397

జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు చెక్కుల ను డిసిసి అధ్యక్షులు మల్లికార్జున్ బుధవారం నాడు అందించారు. మండలంలోని గోర్గల్ గ్రామానికి చెందిన కాషా గౌడ్, మంగ్లూర్ గ్రామానికి చెందిన నంగి భూమవ్వకు అందించారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, ఆపదలో ఉన్న ప్రజలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని, సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించే ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్రజలు ఇలాంటి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధిగమించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన సర్పంచులు, ఉపసర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
ఆపదలో అండగా ప్రభుత్వం - సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
ఆపదలో అండగా ప్రభుత్వం - సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్