హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
పోలీస్ కళాబృందం అవగాహనా కార్యక్రమం – కామారెడ్డి JH-59213

జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఎం.రాజేష్ చంద్ర ఐపీయస్ ఆదేశానుసారం పోలీస్ కళాబృందంచే అవగాహనా కార్యక్రమం సైబర్ నేరాల టోల్ ఫ్రీ నం 1930 ఓటీపీ లు ఎవరికీ చెప్పవద్దని అత్యవసర సమయంలో డైల్ 100 కాల్ చేయాలని మహిళలకు రక్షణగా షి టీమ్ ఉంది షి టీమ్ నం:972686094 అంతేకాకుండా రోడ్డు ప్రమాదాలు నివారణ కోసం హెల్మెట్ ధరించాలని వేసవి కాలంలో తగు జాగ్రతలు తీసుకువాలని కార్యక్రమం చేయనైనది. పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ శేషారావు, పిసిఎస్ ప్రభాకర్, సాయిలు మాటలు పాటలు ద్వారా కార్యక్రమం చేయడమైనది. ఈకార్యక్రమంలో ఆర్టీసీ కంట్రోలర్ శ్రీ అలిపాషా డ్రైవర్స్, కండక్టర్స్ వివిధ ప్రాంతాలనుండి వచ్చిన వారు వేళ్ళు ప్రయాణికులు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
పోలీస్ కళాబృందం అవగాహనా కార్యక్రమం – కామారెడ్డి
పోలీస్ కళాబృందం అవగాహనా కార్యక్రమం – కామారెడ్డి

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్