హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
MGNREGS నిధులతో పోతంశెట్టిపల్లిలో సిసి రోడ్ల నిర్మాణానికి శ్రీకారం JH-51582

జనహితం న్యూస్ మెదక్ రూరల్ మార్చి 26: మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి గ్రామంలో గురువారం రోజున మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారి సహకారం తో 10 లక్షల వ్యయం తో సి సి రోడ్ల నిర్మాణం ప్రారంభించడం జరిగింది, ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాతూరి దయాకర్ గౌడ్, గ్రామ సెక్రెటరీ అరుంధతి, 4 వార్డ్ మెంబర్ గొల్ల భాగ్యమ్మ ఏగొండ, గ్రామ ప్రజలు కొమ్ముల రాజగౌడ్,పట్లూరి శ్రీనివాస్ పటేల్, పట్లూరి నవీన్ పటేల్, బండల నర్సింలు, చాకలి నాగరాజు, గొల్ల అంజయ్య, సాయిని అంజయ్య, నాగం రమేష్ , మంగలి కిష్టయ్య, మంగలి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
MGNREGS నిధులతో పోతంశెట్టిపల్లిలో సిసి రోడ్ల నిర్మాణానికి శ్రీకారం
MGNREGS నిధులతో పోతంశెట్టిపల్లిలో సిసి రోడ్ల నిర్మాణానికి శ్రీకారం

→ మల్లీశెట్టి రవి - రిపోర్టర్‌