హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
ఉచిత మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ JH-89843

జనహితం న్యూస్, కామవరపు కోట: కామవరపుకోట మండలం కళ్లచెరువు గ్రామంలో కీర్తిశేషులు పాటిమల్ల వెంకటస్వామి-శ్రీమతి వెంకటలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు పాటిమల్ల సుబ్బారావు-శ్రీమతి శివలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారు ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు చల్లని పానీయాలు అందించే ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. తల్లిదండ్రుల స్మారకార్థం సేవా కార్యక్రమాలు నిర్వహించడం సమాజానికి ఆదర్శమని కొనియాడారు.

ఈ కార్యక్రమం లొ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
ఉచిత మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్
ఉచిత మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్

→ కొవ్వలి రవితేజ - రిపోర్టర్